Vastu Tips: ఇంటి మెట్ల కింద ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు.. డబ్బుతోపాటు ఆ 6 సమస్యలు పరార్!
ఇంట్లో ఆర్థిక సంక్షోభం, అప్పుల్లో చిక్కుకునే వారికి కర్పూరం మంచిగా ఉపయోగపడుతుంది. ఓ గిన్నెలో కర్పూరం వేసి మెట్ల కింద సురక్షితమైన మూలలో ఉంచాలి. కర్పూరం 7 రోజులకు ఒకసారి మార్చాలి. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు.