AC: ఏసీ గది నుంచి నేరుగా ఎండలోకి వెళ్తున్నరా..? అయితే మీ ఆరోగ్యానికి..!!
ఏసీ గదిలోని చల్లని ఉష్ణోగ్రతకు, బయటి వేడికి మధ్య వ్యత్యాసం శరీరాన్ని షాక్కు గురి చేస్తుంది. దీని కారణంగా రక్తపోటులో అకస్మాత్తుగా మార్పు, అధిక చెమట, తలనొప్పి, అలసట, తలతిరగడం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలెర్జీలు, ఉబ్బసంకి కారణమవుతుంది.