Ap: ఈసారి ఏపీలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులు ఇచ్చారంటే..!
ఏపీలో విద్యార్థులకు ఓ చేదు వార్త. ఈ సారి రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను కుదించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన సెలవుల్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం.
ఏపీలో విద్యార్థులకు ఓ చేదు వార్త. ఈ సారి రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను కుదించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన సెలవుల్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం.
డిసెంబర్లో మీ బ్యాంకు పనులు పూర్తి చేసుకుందాం అనుకుంటున్నారా...అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వచ్చే నెలలో బ్యాంకులు సగం రోజులు మాత్రమే పని చేయనున్నాయి. మొత్తం 17 రోజులు బ్యాంకులు పని చేయవు.
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సెలవుల జాబితాను విడుదల చేసింది. అలాగే ఆప్షనల్ హాలిడేస్ జాబితాను కూడా రిలీజ్ చేసింది. వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఏపీ దసరా సెలవుల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. ఇతర జిల్లాలు, తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణీకుల కోసం 6,100 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు తాజాగా ఓ ప్రకటన చేసింది.
తెలంగాణలో కాలేజీలు, ఆఫీసులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చాయి. దీంతో ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. మరికొంతమంది వారాంతపు సెలవులను గణేష్ పూజలో గడుపుతున్నారు. దీంతో హైదరాబాద్ రోడ్లనీ ఖాళీగా కనిపిస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలక్రమంలో పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ,అలాగే తెలంగాణలోని నిర్మల్, ఖమ్మం , కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సెలవు ప్రకటించారు.
స్పైస్‌జెట్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకోవడంపై సంస్థ దృష్టిపెట్టింది.దీనిలో భాగంగా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. అందుకే వారందరిని సెలవుల నిమిత్తం పంపింది.
వచ్చే రెండు నెలల కాలంలో రానున్న సెలవులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.