Holidays : నేడు విద్యాసంస్థలకు సెలవు!
గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తామామలతో సరదాగా గడిపేందుకు నవంబర్ నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాజువల్ సెలవులను ఇవ్వనున్నట్లు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది..
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 1079 ప్రత్యేక ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలోని పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ 23 పాఠశాలలకు చివరి వర్కింగ్ డే కాగా... నూతన విద్యా సంవత్సరానికి జూన్ 12 మొదటి రోజని పేర్కొంది.
విద్యార్థులకు ముఖ్యగమనిక.ఒక విధంగా శుభవార్త అనే చెప్పాలి. వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి. 8వ తేది శివరాత్రి, 9వ తేదీ రెండో శనివారం, తర్వాత రోజు ఆదివారం కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు వస్తున్నాయి.
అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట వేడుక కారణంగా ఈరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయడం లేదు. ఈరోజు జరగాల్సిన ఆర్ధిక లావాదేవీలన్నీ రేపు అంటే జనవరి 23న జరుగుతాయని ఆర్బీఐ తెలిపింది. మొన్న శనివారం స్టాక్ మార్కెట్ పనిచేసింది. ఆరోజు మార్కెట్ ఇండెక్స్ లు లాభాలను నమోదు చేశాయి.
ఇంటర్ బోర్డు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జూనియర్ కాలేజీలు మూతపడనున్నాయి. 17వ తేదీన తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవుల తేదీలను ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 18 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయా విద్యార్థులకు మొత్తం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు లభించనున్నాయి.
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవుల జాబితాను ప్రకటించింది ఆర్బీఐ. దేశవ్యాప్తంగా అన్ని రాష్రాలకు శని ఆదివారాలతో కలిపి మొత్తం 81 సెలవు రోజులు ఉన్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రాల ప్రత్యేక సెలవులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 46 సెలవు రోజులు ఉన్నాయి.