Wines are closed : మందుబాబులకు షాక్.. రేపు వైన్స్ , బార్లు బంద్..ఎందుకో తెలుసా?
మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. వైన్స్ షాపులతో పాటు కల్లు కాంపౌండ్లు, బార్లు, క్లబ్ లు మూసివేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
/rtv/media/media_files/2026/03/04/holi-colors-2026-03-04-18-32-40.jpg)
/rtv/media/media_files/2025/11/07/wine-shops-2025-11-07-08-06-19.jpg)
/rtv/media/media_files/2026/03/02/holika-dahan-2026-2026-03-02-18-48-38.jpg)
/rtv/media/media_files/2025/03/16/awhfBJdLsqjnniF4V4Xj.jpg)
/rtv/media/media_files/2025/03/14/egPHxcB2hiJj8I7dzLtR.jpg)
/rtv/media/media_files/2025/03/14/MLIofIGEVlZ0cSAE8i2q.jpg)
/rtv/media/media_files/2025/03/14/dI8jw8rYpXn3EKl30kgm.jpg)
/rtv/media/media_files/2025/03/14/llPYshUXvHYQttC9C42d.jpg)
/rtv/media/media_files/2025/03/13/cXd8S5HSRBqtw0llS4HP.jpg)
/rtv/media/media_files/2025/03/13/FCLrD7D0TXtmZzMBy4i6.jpg)