కెనడా హిందూ ఆలయంపై దాడి కేసు.. అరెస్టయిన గోసల్ విడుదల!
కెనడాలోని బ్రాంప్టన్ హిందూ దేవాలయంపై దాడి చేసిన ఘటనలో అరెస్టు అయిన ఇంద్రజీత్ గోసల్ను పోలీసులు విడుదల చేశారు. కర్రలలో హిందూ ఆలయంపై దగ్గర భక్తులుపై దాడి చేయడంతో ఈ నెల 3వ తేదీన పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు.