Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో ఆకతాయిలు దారుణానికి పాల్పడ్డారు. ఓ హిందూ దేవాలయంపై ఏకంగా పోర్న్ స్టార్ పోస్టర్లు పెట్టి హంగామా చేశారు. దేవుళ్లతో సమానంగా ఆమెకు పూజలు నిర్వహిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. చివరికీ అధికారులు కలగజేసుకుని బాధితులపై చర్యలకు ఆదేశించారు. ఈ ఘటన కాంచీపురం జిల్లాలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Mia Khalifa: దేవాలయంపై పోర్న్ స్టార్ పోస్టర్.. నైవేద్యాలతో పూజలు!
తమిళనాడులో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న 'ఆడి' పండుగ సందర్భంగా కాంచీపురం జిల్లాలోని ఓ దేవాలయం హోర్టింగ్ లో దేవుళ్లతోపాటు పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. పోస్టర్ వైరల్ అవుతోంది.
Translate this News: