నేషనల్Language dispute: ఇకపై మాతృభాషలోనే ప్రభుత్వ సంస్థలు, దుకాణాల పేర్లు.. సర్కార్ సర్క్యులర్ జారీ! తమిళనాడులో భాష వివాదం నేపథ్యంలో కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి నుంచి కీలక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ సంస్థలు, దుకాణాలు, వ్యాపార సముదాయాల పేర్లు తమిళంలో ఉండాల్సిందేనని సీఎం రంగస్వామి ఆదేశించారు. ఈమేరకు పలు సూచనలతో సర్క్యులర్ జారీ చేయనున్నట్లు తెలిపారు. By srinivas 18 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Hindi controversy: పవన్ కళ్యాణ్‌ను వదిలిపెట్టని ప్రకాశ్‌రాజ్.. Xలో సెటైర్ల వర్షం పవన్ కళ్యాణ్ తమిళనాడు హిందీ వివాదంపై చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎప్పటి లాగే జస్ట్ ఆస్కింగ్ అంటూ వపన్‌పై సెటైర్లు వేశారు. హిందీ మా మీద రుద్దకండని అంటే మరోభాషను ద్వేషించడం కాదని ఆయన అన్నారు. ఇది పవన్‌కు చెప్పడని Xలో పోస్ట్ చేశారు. By K Mohan 15 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Kamal Haasan: హిందీ, హిందుమతమే వాళ్ల టార్గెట్.. మోదీ ప్రభుత్వంపై కమల్ సంచలన కామెంట్స్! దక్షిణాదిపై హిందీని, దేశంలో హిందూ మతాన్ని వ్యాప్తిచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కమల్ హాసన్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం అనేవి దేశానికి రెండు కళ్ళు. వీటితోనే అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాధించగలమని నొక్కి చెప్పారు. By srinivas 05 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్CM Stalin: హిందీ వల్ల 25 నార్త్ ఇండియా భాషలు నాశనమయ్యాయి: స్టాలిన్ సీఎం స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష వల్ల ఉత్తర భారత్‌లో 25 భాషలు కనుమరుగైపోయాయని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. తమిళనాడుకు ఇలాంటి పరిస్థితి రావద్దనే ఎన్ఈపీని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. By B Aravind 27 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSadguru:మీహిందీని మీరే ఉంచుకోండి..బీహార్ సీఎంకు కౌంటరిచ్చిన సద్గురు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అయితే అవ్వొచ్చు కానీ భారతదేశం వందల భాషల సమాగమం అన్న విషయాన్ని మర్చిపోవద్దు అంటూ గట్టిగానే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కు కౌంటర్ ఇచ్చారు సద్గురు జగ్గీవాసుదేవ్. మీ హిందీని మీరే ఉంచుకోండని చెప్పకనే చెప్పారు. By Manogna alamuru 21 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn