Swiggy: మళ్ళీ స్విగ్గీ వాయింపు ..భారీగా ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు
మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ వరుసగా ఛార్జీలను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఇది మరోసారి ఫ్లాట్ ఫామ్ ఫీజును 17 శాతం పెంచింది. దీని బట్టి వినియోగదారుడిపై రూ.14 అదనపు భారం పడనుంది.