Survey: ఈ ఏడాది వేతనాలు ఎంత శాతం పెరిగే అవకాశలున్నాయంటే!
ఈ ఏడాది దేశంలో వేతనాలు 9. 5 శాతం పెరిగే అవకాశాలున్నట్లు ఓ సర్వే పేర్కొంది. గతేడాది దేశంలో 9.7 శాతం వేతనాలు పెరగగా ఈ ఏడాది ఇది తక్కువే అని తెలుస్తుంది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎస్సీ ఈ సర్వే జరిపింది.
హైదరాబాద్ లో భారీగా పెరిగిన కూరగాయల ధరలు..ఏం తినేట్టు లేదంటున్న సామాన్యుడు!
హైదరాబాద్ లో కూరగాయల ధరలు సామాన్యుడికి గుండె నొప్పి తెప్పిస్తున్నాయి. 200 రూపాయలు తీసుకుని మార్కెట్ కి వెళ్తే కనీసం రెండు రకాల కూరగాయలు కూడా రావడం లేదని ప్రజలు వాపోతున్నారు.
Infosys: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఇన్ఫోసిస్!
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అతి త్వరలోనే ఉద్యోగులకు శాలరీలు హైక్ చేస్తున్నట్లు ప్రకటించింది. పెంచిన జీతాలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది.
Gas rates:మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు
ఎల్పీజీ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగాయి. ప్రతీ నెల పెరిగినట్టే కమర్షియల్ గ్యాస్ ధరలు ఈ నెల కూడా పెరిగాయి. అయితే ఈ నెల చాలా తక్కువగా 20 రూపాయలు మాత్రమే పెరిగింది.