పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 8 మంది పాక్ ఆర్మీ సైనికులు మృతి
బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని గ్వాదర్ నగరంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఐఈడీ పేలుడులో 8 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మృతి చెందారు. పడిజార్ ప్రాంతంలోని మెరైన్ డ్రైవ్ వెంబడి ఉన్న జీపీఏ కార్యాలయం సమీపంలో గుర్తు తెలియని కొందరు దుండగులు దాడి చేశారు.
/rtv/media/media_files/2025/04/18/VLSDQihUqkioRDBh7uoW.jpg)
/rtv/media/media_files/2025/03/29/r7KsGcKk8xe262hSgqK9.jpg)
/rtv/media/media_files/2025/03/11/bkq0EqlFwMpDNm11nHx3.jpg)
/rtv/media/media_files/2025/03/11/zg8pczUlmB35FDVhNKDl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-15-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ship-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Ship-Hijack-jpg.webp)