కాల్పుల ఒప్పందానికి అంగీకరిస్తాం.. కానీ : నయీం ఖాసీం
హెజ్బొల్లా కొత్త చీఫ్ నయీం ఖాసీం కీలక ప్రకటన చేశారు. సరైన ప్రతిపాదన జరిగితే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. బుధవారం ఓ వీడియో సందేశంలో ఖాసీం మాట్లాడారు.