Hezbollah : మరో కీలక నేతను కోల్పోయిన హెజ్బొల్లా!
ఇజ్రాయెల్ హెజ్బొల్లా పై భారీ స్థాయిలో జరిపిన దాడుల్లో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయ కమాండర్ మృతి చెందారు. ఈ దాడుల్లో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం అధిపతి సోహిస్ హొసైన్ హొసైనీని ఐడీఎఫ్ హతమార్చింది.