Hezbollah-Nasralla: నసల్లా అంత్యక్రియలు..జనసంద్రంగా మారిన రోడ్లు..!
లెబనాన్ హెజ్బొల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు ఆయన మద్దతుదారులు, ప్రజలు పోటెత్తారు. గతేడాది సెప్టెంబర్ లో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఆయన మృతి చెందగా..ఐదు నెలల తరువాత ఆయన అంత్యక్రియలు నిర్వహించనుంది.