Viral video: వరుణ దేవా అండర్పాస్లో కారు కష్టాలు.. వైరల్ వీడియో
థానేలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక అండర్పాస్ పూర్తిగా వరదతో నిండిపోయింది. ఈ వరదలో ఒక కారు చిక్కుకుపోయింది. కారులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. స్థానికులు వెంటనే స్పందించారు. ప్రాణాలను పణంగా పెట్టి వరద నీటిలోకి దూకి, కారు వద్దకు చేరుకున్నారు.