Gold Smuggling Case: నటి రన్యారావుకు మూడోసారి నిరాశే.
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ బ్యూటీ రన్యారావుకు మూడోసారి నిరాశ తప్పలేదు. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను బెంగళూరు సెషన్ కోర్టు గురువారం తిరస్కరించింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే.