Bengaluru: యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా..రన్యారావు స్టేట్ మెంట్
బంగారం స్మగ్లింగ్ చేయడం తాను యూట్యూబ్ నుంచి నేర్చుకున్నానని చెప్పింది నటి రన్యారావు. మొట్టమొదటి సారిగా పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చిందని తెలుస్తోంది. స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని పోలీసులతో చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/03/09/c37uNxXe2FjXKvVMCnhU.jpg)
/rtv/media/media_files/2025/03/04/hSWHYZRhXCDPZbj3J0ok.jpg)
/rtv/media/media_files/2025/03/13/ur0eqjKCfmOn5Y2L8imp.jpg)
/rtv/media/media_files/2025/03/11/QtYXPuCBa6SCKeUBLjkZ.jpg)
/rtv/media/media_files/2025/03/07/gYzzOnsSEXUAWv8Q76Td.jpg)
/rtv/media/media_files/2025/03/10/juZS32bHUE5S6KIaaWwc.jpg)