ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ?
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ సాధించిన ఇండియా కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ కొత్త సీఎంగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.