కన్నీళ్లు పెట్టుకున్న హేమంత్ సోరెన్.. ఓదార్చిన మోదీ-PHOTOS

ఝార్ఖండ్‌ మాజీ సీఎం శిబు సోరెన్ ఈ రోజు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి వెళ్లి.. శిబు సోరెన్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. శిబుసోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

New Update
Modi Hemanth soren

Modi Hemanth soren

Advertisment
తాజా కథనాలు