నేషనల్Kedarnath Helicopter crash: షాకింగ్.. కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం మొదటి వీడియో వైరల్ కేదార్నాథ్ హెలికాప్టర్ క్రాష్‌కు సంబంధించిన మొదటి వీడియో బయటపడింది. కొండపై దట్టమైన అడవుల మధ్య ఈ ప్రమాదం జరిగగా ఆ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌తో రికార్డు చేశాడు. ఆ వీడియోలో హెలికాప్టర్ ముక్కలు చెల్లాచెదురుగా కనిపించాయి. ఇప్పుడది వైరల్ అవుతోంది. By Seetha Ram 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్BIG BREAKING: ఇండియాలో మరో హెలికాప్టర్ ప్రమాదం.. భారీగా మృతుల సంఖ్య..? ఉత్తరాఖండ్‌లో కేదార్నాథ్ వెళ్తున్న టూరిస్ట్ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని గౌరికుండ్ సమీపంలో కూలిపోయిందని పోలీసు అధికారులు ధృవీకరించారు. By K Mohan 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంHelicopter Crash: హెలికాఫ్టర్ క్రాషై కుటుంబ సభ్యులు మొత్తం మృతి అమెరికాలోని న్యూయార్క్ హడ్సన్ నదిలో హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈప్రమాదంలో పైలట్‌తోపాటు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. అందులో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ల్యాండింగ్ టైంలో వాతావరణం అనుకూలించక హెలికాఫ్టర్ నదిలో పడిపోయింది. By K Mohan 11 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Chopper Crash: కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి గుజరాత్‌లోని పోర్ బందర్ తీరంలో తీర రక్షక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వీళ్లలో ఇద్దరు పైలట్స్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. By B Aravind 05 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Iran: దేశాధ్యక్షుడు చనిపోతే బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకున్న దేశస్థులు! ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి వార్త తెలియగానే ఇరాన్లో వందలాది మంది ప్రజలు టెహ్రాన్, మషాద్‌లోని ప్రధాన కూడళ్లలో గుమిగూడి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఇక విదేశాల్లో ఉన్న ఇరానీయులు కూడా ఆయన మృతిని ఓ పండుగల సెలబ్రేట్ చేసుకున్నారు. By Bhavana 21 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Ebrahim Raisi Death : ఎవరీ ఇబ్రహీం రైసీ? ఆయన్ను ఇరాన్‌లోని ఓ వర్గం ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ క్రాష్‌లో మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయలో ఈ ఘటన జరిగింది. ఇంతకీ ఎవరీ రైసీ? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Archana 20 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Iran Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఉపయోగించిన హెలికాప్టర్ ఎలాంటిది అంటే.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో కూలిపోయిన హెలికాప్టర్ ఎటువంటిది? ఇంకా ఏ దేశాలు ఇలాంటి హెలికాప్టర్స్ ఉపయోగిస్తున్నాయి.. దాని హిస్టరీ ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 20 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడే కాదు మన వైఎస్ సహా చాలామంది ఇలానే.. హెలికాప్టర్ ప్రమాదాల తీరిదే! హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించారు. ఇలా హెలికాఫ్టర్ లేదా విమాన ప్రమాదంలో ప్రముఖులు మరణించడం చాలాసార్లు జరిగింది. మన రాష్ట్రంలో వైఎస్ఆర్, బాలయోగి వంటి ప్రముఖులతో సహా దేశంలో విమాన ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 20 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంHelicopter Crash: కూలిన హెలికాప్టర్...మిలిటరీ చీఫ్ దుర్మరణం! హెలికాఫ్టర్ కూలిన ఘటనలో కెన్యా దేశ మిలటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగొల్లా దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాఫ్టర్ లో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మరణించారు.కెన్యాలోని మిలిటరీ దళాల తనిఖీల కోసం మిలిటరీ చీఫ్ వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. By Bhavana 19 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn