Santiago : హెలికాప్టర్ కూలి చిలీ మాజీ అధ్యక్షుడు మృతి.. వీడియో వైరల్
చిలీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. పలు దేశాల అధినేతలు సంతాపం తెలుపుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/access-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T092927.399-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/6TV-jpg.webp)