Heart Health: హార్ట్ బ్లాకేజ్ సంకేతాలు ఇవే.. ముందే గుర్తించకపోతే లైఫ్ డేంజర్లో పడినట్టే!
ఛాతీ నొప్పి, అలసట, వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతులు లేదా కాళ్ళలో వాపు లాంటివి హార్ట్ బ్లాకేజ్కు సంకేతాలు. ప్రతి రాత్రి తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యపానం-ధూమపానానికి దూరంగా ఉంటే మంచిదంటున్నారు.