Health Tips: ఈ పాత్రల్లో వండుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
అల్యూమినియం పాత్రల్లో వండిన పదార్థాలను తినడం వల్ల బ్రెయిన్ సెల్స్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులు మట్టి, స్టీల్ లేదా ఎనొడైజ్డ్ అల్యూమినియం పాత్రలను వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.