పిల్లలకు దూరం పెట్టాల్సిన ఫుడ్స్ ఇవే!
స్వీట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్ వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. అలాగే ఆర్టిఫిషీయల్ కలర్స్ ఉన్న ఫుడ్స్ పిల్లలకు ఇవ్వకూడదు. వెబ్ స్టోరీస్
స్వీట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్ వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. అలాగే ఆర్టిఫిషీయల్ కలర్స్ ఉన్న ఫుడ్స్ పిల్లలకు ఇవ్వకూడదు. వెబ్ స్టోరీస్
శీతాకాలంలో వేరుశెనగను ఎక్కువగా తీసుకుంటారు. వేరుశెనగను బెల్లంతో తినేవారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వేయించిన వేరుశెనగ తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేరుశెనగ తినడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
అలెర్జీ సాధారణమైనది. కొన్ని ఫుడ్స్ తీసుకున్న తర్వాత శరీరం దురదగా మారుతుంది. ఇంకా పెదవులు ఉబ్బుటంతోపాటు చర్మంపై మచ్చలు, గొంతు నొప్పి, దురద, నాలుక బరువెక్కడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా జరిగితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడున్న అనేక రకాల నూనెలు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. మొక్కజొన్న, కార్న్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వీటిని బదులుగా రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఈ నూనెలో అధిక సంతృప్త కొవ్వు ఉంటుంది.
వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకలు, కండరాలు బలహీనంగా మారడం వల్ల పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బీ12 ఉండే పదార్థాలను డైలీ డైట్లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సౌత్ బీచ్ డైట్ ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. ఈ డైట్ ఫాలో అయితే 14 రోజుల్లో 6 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. సౌత్బీచ్ డైట్లో కాంప్లెక్స్ పిండి పదార్థాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, చిక్కుళ్ళు ఉన్నాయి.
ఉప్మాను అనేక రకాలు తయారు చేస్తున్నారు. ఇంకా కొత్తగా ట్రై చేయాలనుకుంటే కొత్తిమీర ఉప్మా బెస్ట్. ఇది మామూలు ఉప్మా కంటే రుచిలో అద్భుతంగా ఉంటుంది. ఈ ఉప్మా సులభంగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ ఆర్టికల్‌లో చూడండి.
రోజూ తినే ఆహారంలో చెరకు, రేగి పండ్లు, చింతకాయ, ఉసిరికాయ, నువ్వుల లడ్డూలు చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినటం వల్ల ఇన్ఫెక్షన్లు దూరం కావడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని వివరిస్తున్నారు.