Salt : ఉప్పు ఎక్కువగా తింటే త్వరగా పైకి పోతారు.. ఎలాగంటే?
ఆహారం రుచిని పెంచడానికి ఉప్పు కూడా అవసరం. ఉప్పు ఎంత మేలు చేస్తుందో.. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో సోడియం, క్లోరైడ్ స్థాయిలు పెంచి అవయవాలకు హానికరంతోపాటు రక్తపోటు సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.