Healthy Food: నూనె కూరలకు ఎంతో రుచిని ఇస్తుంది. నూనె లేకుండా చేసిన కూరలు తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ మధ్యకాలంలో ఎన్నో కల్తీ నూను వస్తున్నాయి. వాటి వల్ల కూడా ఆనారోగ్య సమస్యలు వస్తాయి. నూనె పోసి ప్రతి ఒక్కరూ వండుకుని తింటారు. కానీ నూనె లేకుండా కూడా బెండకాయ వేపుడు చేసుకుని తినవచ్చు. అయితే కొద్దరూ కూరగాయ ముక్కలను కుక్కర్లో ఉడికించి నీటిని పడేస్తారు. ఇలా చేస్తే పోషకాలు పోతాయి. నూనె లేకుండా, కుక్కర్లో ఉడకబెట్టకుండా, కూరగాయలను చిన్న చిన్న ముక్కలు కోసి వాటిలో ఉండే నీటితోనే వండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనె లేకూండ మజ్జిగలో ఉడకబెట్టి వేపుళ్ల కూరలు చేసి తినవచ్చు. దానివల్ల పోషకాలు బయటకు వెళ్లకుండ శరీరంలోకి పోతాయి. నూనె వాడం కావునా బరువు సులువుగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Healthy Food: నూనె లేకుండా బెండకాయ వేపుడు.. ఎలా చేయాలంటే
నూనె లేకుండా చేసిన కూరలు తింటే ఆరోగ్యానికి మంచిది. నూనె లేకూండ మజ్జిగలో ఉడకబెట్టి వేపుళ్లు చేసి తినొచ్చు. నూనె లేకుండా టేస్ట్ గా బెండకాయ వేపుడు ఎలా చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: