కర్పూరం-ఆవనూనెతో కీళ్లు, నడుమునొప్పికి ఇలా చెక్ పెట్టండి
కర్పూరం-ఆవనూనెతో మర్దన చేస్తే కీళ్ల, నడుము నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కర్పూరం-ఆవనూనె యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంపై చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. జలుబు, దగ్గును తగ్గించి చర్మం మెరిసేలా చేస్తుంది.