High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?
హైహీల్స్ ధరించడం వల్ల మహిళల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని పరిశోధనలో తేలింది. హైహీల్స్ ధరించడం వల్ల మహిళలు ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ హైహీల్స్ ఎక్కువగా వాడితే నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తే అది ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.