Health Tips: బరువు తగ్గాలని అప్పుడే చేసిన రోటీలు తింటున్నారా?.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!
బరువు తగ్గాలని చూస్తున్న వారు అప్పుడే చేసిన రోటీల కంటే చల్లబడిన రోటీలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మధుమేహం, జీర్ణక్రియ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.