లైఫ్ స్టైల్ Health Tips : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే..మీకు షుగర్ ఉన్నట్లేనట..!! నేటి కాలంలో, చాలా మంది మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు. వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా దీని ప్రమాదం పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. అదే సమయంలో కోట్లాది మంది ప్రజలు ప్రమాదంలో పడ్డారు. ఈ వ్యాధిని నివారించడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. దాని లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా, మీరు అధిక రక్త చక్కెరను నియంత్రించడంతోపాటు.. మధుమేహాన్ని నివారించవచ్చు. By Bhoomi 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Arthritis Day 2023: వృద్ధాప్యంలో ఆస్టియో ఆర్థరైటిస్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..?కారణాలేంటీ? వృద్ధులలో పెరుగుతున్న ఆర్థరైటిస్ కేసులకు కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. అయితే, నిశ్చల జీవనశైలి, ఊబకాయం, జన్యులోపం, కీళ్ల గాయాలు, లింగ అసమానతలు మొదలైన అనేక కారణాలు దీని వెనుక ఉన్నాయి. వృద్ధాప్యంలో కూడా ఈ తీవ్రమైన సమస్యను ఎలా నివారించవచ్చో... ఇతర కారణాల గురించి తెలుసుకుందాం. By Bhoomi 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : మిగిలిన టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా? ఏమౌతుందో తెలుసుకోండి..!! భారతీయులు చాలా మంది ఉదయం టీతోనే రోజును ప్రారంభిస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు లెక్కలేనన్నిసార్లు టీ తాగేవారు చాలా మందే ఉన్నారు. టీ అనేది భారతీయులకు ఉత్తమ ఎంపిక. ఇంట్లోకి అతిథులు వస్తే చాలు..ముందుగా వారికి టీ ఇవ్వాల్సిందే. టీ తాగడం వల్ల మంచి, చెడు రెండూ ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది ఉదయం కాచిన టీని సాయంత్రం వరకు పదే పదే వేడి చేసుకుని తాగుతుంటారు. చల్లని టీని మళ్లీ వేడి తాగడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? టీని మళ్లీ వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి హానికలుగుతుందని చెబుతున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. By Bhoomi 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: నైట్ డ్యూటీ చేస్తున్నారా? ఈ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.. మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారా? అయితే, మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. నైట్ డ్యూటీ చేసేవారు ఈ ఆహారం తీసుకోవాలని ఆరోగ్య ని పుణులు సూచిస్తున్నారు. మొలకలు, వాల్ నట్స్, డ్రై ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్, కీర దోసకాయ, గుడ్లు, డార్క్ చాక్లెట్‌ను తినొచ్చు. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. By Shiva.K 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : బరువు తగ్గాలంటే..ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ పని చేయండి..!! నెయ్యి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం ఎందుకు ప్రభావవంతంగా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Bhoomi 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: 30 రోజులు ఇలా చేస్తే షుగర్ పరార్..!! డయాబెటిస్‌కు శాశ్వత నివారణ లేదు. దానిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. కొన్ని పండ్లు మధుమేహ రోగులకు హానికరం అని భావిస్తారు, కొన్ని పండ్లు మేలు చేస్తాయి. షుగర్ పేషంట్లకు అవసరమైన పోషకాలు వాటిలో కనిపిస్తాయి. తాజా పండ్లను తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. By Bhoomi 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఉప్పు తక్కువగా తింటున్న వారికి షాకింగ్ న్యూస్..!! ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరగడమే కాకుండా అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు, ఉప్పు తినకుండా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. తగినమోతాదులో తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు..కానీ మోతాదుకు మించి వాడినట్లయితే...అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. అదే విధంగా తక్కువ ఉప్పు తినడం వల్ల డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. కానీ ఉప్పు తక్కువగా తినడం వల్ల కలిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం. By Bhoomi 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women Health Care: శరీరంలోని ఈ భాగాల్లో వాపు ఉందా.. వెంటనే ఆస్పత్రిలో చూపించుకోండి.. లేదంటే.. స్త్రీ తన కటి ప్రాంతంలో వాపు, నొప్పిని ఎదుర్కొంటుంటే.. లేదా టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు నొప్పి, ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే.. శరీరం దిగువ భాగంలో భారంగా అనిపిస్తుంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే.. వైద్యులను సంప్రదించాలి. మొహమాటం, బిడియంతో సమస్యను అలాగే దాచిపెట్టొద్దు. ఎందుకంటే.. అది అనేక సమస్యకు కారణం అవుతుంది. ఇది గర్భాశయ క్యాన్సర్ కారకం కూడా కావొచ్చు అని చెబుతున్నారు నిపుణులు. By Shiva.K 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఈ ఐదు పండ్లు తింటే రోగాలు పరార్.. అవేంటంటే? వాతావరణంలో మార్పుల కారణంగా..వైరల్, బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రతిఒక్కరూ దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. అక్టోబర్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణంలో మార్పుల కారణంగా ఎంతో మంది రోగాల బారిన పడ్డారు. ఇప్పుడు చలి కూడా మొదలుకానుంది. అందువల్ల చాలా మందిలో వైరల్, ఫ్లూ, కళ్లు,ముక్కు, దగ్గు వంటి సమస్యలు పెరుగుతాయి. నిజానికి బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్నవారిలో ఇలాంటి వ్యాధులు వెంటనే ప్రభావం చూపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బయటి సూక్ష్మ క్రిములను శరీరంలోకి ప్రవేశించనివ్వదు. కానీ వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ పెరిగిన వైరస్ లు, బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిపై దాడి చేస్తాయి. అయితే వీటిని నివారించేందుకు పండ్లు ఎంతో సహాయపడతాయి. By Bhoomi 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn