ఈ జంక్ ఫుడ్స్ పిల్లలకు దూరంగా ఉంచండి..
చిన్నారులు రెగ్యులర్‌గా తినే పాపులర్ జంక్ఫుడ్స్ చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వాటిని ఎంత వీలైతే అంత చిన్నారులకు దూరంగా ఉంచాలని వారు అంటున్నారు. అవేంటంటే..
చిన్నారులు రెగ్యులర్‌గా తినే పాపులర్ జంక్ఫుడ్స్ చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. వాటిని ఎంత వీలైతే అంత చిన్నారులకు దూరంగా ఉంచాలని వారు అంటున్నారు. అవేంటంటే..
వేసవిలో డీటాక్స్ పానియాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. లెమన్, ఆరెంజ్ క్యారెట్, జింజర్ డీటాక్స్, తేనె నిమ్మరసం వంటి డీటాక్స్ డ్రింక్స్ డీహైడ్రేషన్ బారినపడకుండా కాపడటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని అంటున్నారు.
వేసవిలో బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్నవారు తరచుగా జలుబుకు గురవుతారు. అధిక వేడి కారణంగా విపరీతమైన చెమటలు, డీహైడ్రేషన్‌కు గురవుతారు. గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం కలిగించే చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
ఆఫీసుల్లో, ఇంకా ఎక్కడైన పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడి తీవ్రత ఎక్కవగా ఉంటుంది. మానసిన ఉల్లాసాన్ని పెంపొందించుకునేందుకు పనిచేసే ప్రదేశాల్లో చిన్న చిన్న మొక్కలను పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
మధుమేహం కోసం ఆయుర్వేద మందులలో అర్జున బెరడును ఉపయోగిస్తారు. ఇది శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించే , మంటను తగ్గించే మూలకాలను కలిగి ఉంటుంది. అర్జున బెరడు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని ఉపయోగించవచ్చు.
హెల్తీ ఫుడ్ తినడంతో పాటు రెగ్యులర్‌గా శారీరక శ్రమ చేస్తే శరీరంలో అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా మనిషి జీవితకాలం పెరుగుతుంది. రోజూ మెట్లు ఎక్కి దిగినా మనిషి జీవితకాలం పెరుగుతుందని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దాం.
బరువు తగ్గాలని చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దీని కోసం కొన్ని డ్రింక్స్ హెల్ప్ చేస్తాయి. అలాంటి ఓ డ్రింక్ గురించి తెలుసుకోండి.
సంవత్సరం మొత్తం దొరికే పండ్లలో యాపిల్స్ కూడా ఒకటి. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కరగని ఫైబర్‌తో పాటు కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారికి ఇదో అద్భుతమైన ఫ్రూట్ అని చెప్పొచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
వేసవి కాలంలో సత్తును తాగడం వల్ల మీ శరీరంలోని నీటి కొరతను దూరం చేస్తుంది. ఈ దేశీ డ్రింక్ మీ శరీరాన్ని అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్ గా మార్చుతుంది.కడుపు ఉబ్బరం , వాపును తగ్గించడంలో సత్తు నీరు చాలా మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే సత్తు నీరు తాగాలి.