Basil leaves: ఉదయం తులసి ఆకులను నమిలితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
తులసి ఆకులను నమలడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో చాలా సహాయపడే విటమిన్లు సి, ఈలను కలిగి ఉంటాయి. ఇది శరీరం వ్యాధులతో పోరాడటానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.