Heart Disease: గుండె జబ్బు ఉన్నవారు ఇలా పడుకుంటే చాలా ప్రమాదం.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే!
నిద్ర మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకవైపు నిద్రపోవడం వల్ల గుండె విద్యుత్ కార్యకలాపాలలో మార్పులు వస్తాయి. ఎడమ వైపు పడుకోవడం వల్ల గుండెలో కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయని పరిశోధనలో తేలింది.