Children Breathing: ఏడాదిలోపు చిన్నారుల్లో శ్వాసకోస సమస్యలు..ఎందుకిలా?
కుటుంబంలో ఎవరికైనా ఆస్తమా ఉంటే పిల్లలకు చిన్న వయసులోనే ఆ సమస్య వచ్చే అవకాశం ఉంది. పిల్లలలో జలుబు, దగ్గు, ఉబ్బసం సమస్యలు పెరుగున్నాయి. దుమ్ము, వైరల్ ఇన్ఫెక్షన్లు పిల్లలలో ఆస్తమాకు కారణమవుతాయి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ వేసుకోవడం వంటివి చేయాలి.