Eating Habits: మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండండి!
అధిక ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటే, అది రక్తపోటును పెంచుతుంది. ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. క్రమంగా వాటిని దెబ్బతీస్తుంది.
అధిక ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటే, అది రక్తపోటును పెంచుతుంది. ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. క్రమంగా వాటిని దెబ్బతీస్తుంది.
విపరీతమైన వేడి పరిస్థితులు మీ ఆరోగ్యంతో పాటు మీ కంటి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువసేపు గురికావడం వల్ల తరచుగా అతినీలలోహిత కిరణాలు పెరుగుతాయి. ఇది అనేక కంటి సమస్యలను కలిగిస్తుంది.
బెల్లంలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బెల్లం బాగా పని చేస్తుంది.
కొబ్బరి నీళ్ళను రిఫ్రిజిరేటర్లో, బయట ఎక్కువసేపు నిల్వ చేయవద్దు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా వాంతులు, వికారం, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి.
మద్యం సేవించడానికి, మెదడులో రక్తస్రావం జరగడానికి మధ్య సంబంధం ఉందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల మతిమరుపు, గందరగోళం, కంటి కండరాల పనితీరు వంటి సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జిడ్డు, పొడి, సున్నితమైన చర్మంతోసహా అన్ని చర్మ రకాలకు కలబంద మంచిది. జిడ్డు చర్మం, మొటిమల సమస్య ఉంటే కలబందను నీటిలో మరిగించి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌లో తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
చాక్ ముక్క నూనెను పూర్తిగా పీల్చుకుని మరకను తొలగిస్తుంది. వెండి, రాగి, ఇత్తడి వస్తువులను మెరిసేలా చేయడానికి సుద్ద పెయింట్‌ను ఉపయోగిస్తాము. బూట్లలో చెమట, వాసనతో బాధపడుతున్నారు. సుద్ద పొడిని గుడ్డలో చుట్టి రాత్రంతా బూట్లలో ఉంచితే దుర్వాసన తొలగిపోతుంది.
తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్., రెడ్ రైస్ తింటారు. తెల్ల బియ్యం కంటే నల్ల బియ్యంలో అద్భుతమైన లక్షణాలున్నాయి. బ్లాక్ రైస్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది శరీర బలాన్ని పెంచుతుంది. ఈ బియ్యం యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది.