సెకన్ల వ్యవధిలోనే తినేస్తున్నారా?
ఫాస్ట్‌గా తింటే అనారోగ్య సమస్యలు
జీర్ణ వ్యవస్థలో సమస్యలు
కడుపు, గుండెలో మంట
బాడీకి అందని పోషకాలు
బరువు పెరిగే అవకాశాలు
టీవీ, మొబైల్ చూస్తూ ఆలస్యంగా తినకూడదు
నెమ్మదిగా, మాట్లాడకుండా తినాలి
డైలీ ఒకే సమయానికి తినాలి