ఉదయాన్నే ఈ టీ తాగితే.. బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
సెలెరీ టీని ఉదయం తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని పోషకాలు జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే బరువును తగ్గించడంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సెలెరీ టీని ఉదయం తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని పోషకాలు జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే బరువును తగ్గించడంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అజీర్తీ, ఎసిడిటీ నుంచి కూడా విముక్తి కలుగుతుంది. వెబ్ స్టోరీస్
వేసవిలో ఎక్కువగా చెరకు రసం తాగడం వల్ల మధుమేహం, గుండె పోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజకి ఒక గ్లాసు కంటే ఎక్కువ రసం తాగకూడదు. మోతాదులో మాత్రమే తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
సాఫ్ట్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్, టీ, కాఫీ, ఉప్పు ఎముకలకు స్లో పాయిజన్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరంలోని కాల్షియం శోషణను పూర్తిగా నిరోధిస్తాయి. దీంతో ఎముకల బలహీనంగా మారడంతో పాటు సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
రోజుకి రెండు గుడ్లుకి మించి తింటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు గుడ్లులో 13 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి సరిపోతుంది. రెండు కంటే ఎక్కువ గుడ్లు రోజూ తింటే తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారు.
ఉల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి. క్యాన్సర్, మధుమేహం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వెబ్ స్టోరీస్
వేసవిలో మునగకాయలను తినడం వల్ల అనారోగ్య సమస్యలన్ని కూడా తగ్గుతాయి. ఇందులోని పోషక గుణాలు వెయ్యి రోగాలను అయినా నయం చేస్తాయి. చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో ఉండేందుకు కూడా మునగకాయలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో డైలీ చద్దన్నం తినడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చద్దన్నంలోని ప్రోబయోటిక్స్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటం, బరువు తగ్గడం, చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో తేనె తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వడదెబ్బ బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం తేనె, నిమ్మరసం కలిపిన నీరు తీసుకుంటే.. బాడీ కూడా డీహైడ్రేషన్‌కి గురి కాదు. చర్మం కూడా దెబ్బతినకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు.