Haryana: బీజేపీ తొలి జాబితా విడుదల..సీఎం సైనీ పోటీ ఎక్కడ నుంచి అంటే..
హర్యానాలో ఎన్నికలకు బీజేపీ రెడీ అయిపోతోంది. ఇక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 67 మందితో కూడిన లిస్ట్‌ను ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సైనీ లాడ్వా నుంచి పోటీ చేయనున్నారు.