Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం కన్నుమూత

హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.

New Update
Om Prakash Chautala

Om Prakash Chautala Photograph: (Om Prakash Chautala)

హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 1989 నుంచి 2005 వరకు హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

ఇది కూడా చూడండి:  AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!

ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

హర్యానా రాజకీయాల్లో తనదైన ముద్ర..

ప్రకాశ్ చౌతాలా గుండె పోటుతో మరణించడంతో రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. హర్యానా సీఎంగా నాలుగు సార్లు బాధ్యతలు నిర్వర్తించారంటే.. అతని పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హర్యానా రాజకీయాల్లో తనదైన ముద్రను లిఖించారు. 

ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు

ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు