బీఆర్ఎస్ కు మరో షాక్.. 250 ఎకరాలు వెనక్కి | BIg Shock To BRS Party | KCR | KTR | CM Revanth | RTV
Year Ender 2024: కలిసి రాని కాలం.. ఫాంహౌస్ లో KCR, జైలుకు కవిత, కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు!
2024 బీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం కలిసి రాలేదు. కవిత అరెస్ట్, ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లు, పది మంది ఎమ్మెల్యేలు జంప్, కేటీఆర్ పై ఏసీబీ కేసు ఇలా కారు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కేసీఆర్ ప్రజల్లోకి రాకపోవడం సైతం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది.
High Court: జనవరి 9 వరకు హరీశ్ ను అరెస్టు చేయొద్దు-హైకోర్ట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును జనవరి 9 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అంతకు ముందు డిసెంబర్ 30 వరకు హరీశ్ రావును అరెస్టు చేయొద్దని ఇచ్చిన ఆదేశాలను నిన్న పొడిగించింది.
BIG BREAKING: కేసీఆర్, హరీష్ రావు కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావుకు ఊరట లభించింది. వారికి భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
High Court: హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్స్!
మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూపై బీఆర్ఎస్ నేత కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రాజెక్టు అవకతవకలపై భూపాలపల్లి కోర్టు జూలైలో పంపిన నోటీసులు కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంపై హరీశ్ రావు స్పందించారు. తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులు కొనసాగొద్దని, ఏడాది పాలన వైఫల్యంపై ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు.