Hair: రోజూ ఈ మూడు తింటే జుట్టు రాలడం తగ్గుతుంది
జీవనశైలి సరిగా లేకపోవడం, పోషకాహార లోపం, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు ఉన్నాయి. జుట్టును రక్షించుకోవడానికి ఆహారంలో గుడ్లు, క్యారెట్లు, పాలకూరను చేర్చుకోవాలి. ఇవి తలపై చర్మాన్ని ఆరోగ్యంగా, జుట్టులో మూలాల నుంచి చివరల వరకు తేమగా ఉంచుతాయి.