Hair Loss: ఈ రెండు పదార్థాలు తింటే జుట్టు రాలడం ఆగుతుంది
జుట్టు రాలడానికి పోషకాల లోపం ఒక ప్రధాన కారణం. అన్ని రకాల పండ్లలో చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచే అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు రాలడాన్ని నివారించడానికి విటమిన్ సి, ఇ అధికంగా ఉండే బెర్రీలు, చెర్రీస్, నారింజ, ద్రాక్ష వంటి పండ్లను తీసుకోవాలి.