Hair Loss Causes : ఈ రోజుల్లో చెడు జీవనశైలి కారణంగా పురుషులు, మహిళల జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జుట్టు సంరక్షణ లోపం వంటివి జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయి. ఎక్కువగా జుట్టు రాలుతున్నవారు కొన్ని పరీక్షల ద్వారా కారణాలు తెలుసుకోవచ్చు. జుట్టు వేగంగా రాలిపోతుంటే ఈ సమస్య నుంచి బయటపడేందుకు వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రక్త పరీక్ష ఆధారంగా జుట్టు రాలడానికి సరైన చికిత్స చేయించుకోవచ్చని అంటున్నారు.
పూర్తిగా చదవండి..Hair Loss: జుట్టు రాలడానికి అసలు కారణాలు ఈ పరీక్షలతో తెలుసుకోండి
ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు లాంటివి జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయి. జుట్టు వేగంగా రాలిపోతుంటే ఈ సమస్య నుంచి బయటపడేందుకు వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పరీక్షించుకుంటే ముందుగానే సరైన చికిత్స తీసుకోవచ్చని వైద్యులు అంటున్నారు.
Translate this News: