H-1B visa: ట్రంప్ కు ఎదురుదెబ్బ..హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపుపై కోర్టుకు వెళ్ళనున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్
హెచ్ 1 బీ వీసా ఫీజును లక్ష డాలర్్లకు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం పై ఆయనకు గట్టి దెబ్బే తగలనుందని తెలుస్తోంది. దీనిపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమైందని సమాచారం.