Guntur: కేఎల్ విశ్వవిద్యాలయం యాజమాన్యంపై సీబీఐ కేసు
గుంటూరు జిల్లాలో ఉన్న కేఎల్ విశ్వవిద్యాలయంపై సీబీఐ కేసు నమోదు చేసింది. పది మంది అధికారులను కూడా అరెస్ట్ చేసింది. ఏ++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లుగా తేలడంతో ఈ చర్యలు తీసుకుంది సీబీఐ.
Fake cigarettes: ఈ సిగరేట్ తాగారో మీకు చావు డప్పే.. ఏపీలో నకిలీ సిగరేట్ల కలకలం!
ఏపీలో నకిలీ సిగరేట్ల వ్యాపారం కలకలం రేపుతోంది. గుంటూరులోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీలో 6టన్నుల ఫేక్ సిగరేట్స్, 2 టన్నుల గంజాయి, 10 టన్ను చైనీస్ గార్లిక్ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. స్మగ్లర్లను వైజాగ్ కోర్టులో ప్రవేశపెట్టారు.
లోకేష్ బర్త్ డే సందర్బంగా విద్యార్థులతో కేక్ కటింగ్ |Cake cutting with students |Yarlagadda |RTV
జగన్ కు బిగ్ షాక్.. మరో కీలక నేత ఔట్.. ఈ నెలలోనే జంప్?
ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మర్రి రాజశేఖర్ YCPని వీడేందుకు సిద్ధం అయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గ బాధ్యతలను మరోసారి విడుదల రజినికే అప్పగించడంతో అయన అసంతృప్తిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఆయన TDPలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
నడి రోడ్డుపై భర్త హత్య.. మర్డర్ వెనుక సంచలన నిజాలు
బాపట్లలో భర్తను భార్య చంపిన ఘటనలో అనేక విషయాలు బయటకొస్తున్నాయి. తన టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయిన భార్యను తిరిగి కాపురానికి తీసుకెళ్లేందుకు భర్త అమరేంద్ర వచ్చాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య ఘర్షణ జరిగి చివరకు హత్యకు దారి తీసింది.
డైరెక్టర్ పై ఫ్యాన్స్ దాడి.. గుంటూరులో రచ్చ | Fans Attack On Drinker Sai Director | RTV
మచిలీపట్నంలో విషాదం.. నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి
అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. పార్క్లో ఆడుతుండగా.. కార్పొరేషన్ గేటు దినేష్ అనే బాలుడుపై పడగా మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోధిస్తున్నారు.
/rtv/media/media_files/2025/01/03/mxI71VN8zTUN9EGQzZM0.jpg)
/rtv/media/media_files/2025/02/02/1qGRAKf3FtYF8PJQKLoW.jpg)
/rtv/media/media_files/2025/01/24/z2SaxZ0XhIIBP5oiWA4P.jpg)
/rtv/media/media_files/2025/01/14/QKlEu1V6eqrZutJLp31f.jpg)
/rtv/media/media_files/2025/01/03/Z2F4egipAK5upJOmn0s5.jpg)
/rtv/media/media_files/2024/12/24/Fgd68E8NT78YBFmooqLz.jpg)
/rtv/media/media_files/2024/12/16/JscfMwdqnj0CbTzfPRMb.jpg)