AP: కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు.. ఇద్దరు నిందితులు అరెస్ట్..!
గుంటూరు జిల్లా కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులును నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు భాషా, సుబ్రమణ్యంను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. ఇద్దరి విచారణ పూర్తయిందని.. న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Crime-Breaking-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/gnt-kidney.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/vja-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/swami.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/village.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/gnt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-23T171721.606.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ganjayi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/guntur-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-8-7-jpg.webp)