AP crime : వడ్డీ వ్యాపారుల వేధింపులు.. వివాహిత సెల్ఫీ వీడియో తీసుకుని
వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడేపల్లిలోని నులకపేటలో జరిగింది. ఆమె చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియోలో రికార్డు చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
AP Crime: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
గుంటూరు జిల్లా బావాపేటలోని సాయిబాబా కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు ఎలుకలమందు ఇచ్చి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Hostel Warden : ఆసలు ఆడదానివేనా నువ్వు .. విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసి !
ఇంటిని వదిలి హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ వార్డెన్ బరితెగించింది. తాను కూడా ఓ మహిళనే అన్న విషయాన్ని కూడా మరిచి సభ్య సమాజం తలదించుకునే పనిచేసింది.
Jammu Kashmir: విషాదం.. త్వరలోనే పెళ్లి.. ఇంతలోనే జవాన్ మృతి
జమ్మూకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న బాపట్లకి చెందిన జవాన్ రవి తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతి చెందాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న రవి, త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
విశాఖ ఎక్స్ప్రెస్లో దోపిడి.. దుండగులపై పోలీసుల కాల్పులు!
గుంటూర్ జిల్లాలో మరో రైలు దోపిడి ప్రయత్నం జరిగింది. పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్లో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు.
ఏపీలో దారుణం.. నవ వధువుపై అత్యాచారయత్నం!
ఏపీ పల్నాడు జిల్లా అచ్చంపేటలో దారుణం జరిగింది. అత్తలూరులో ఇరవై రోజుల క్రితం వివాహమైన నవ వధువుపై అత్యాచార యత్నం జరిగింది. భర్త ఇంట్లోలేని సమయంలో ముగ్గురు వ్యక్తులు వివాహితను వేధిస్తున్న కేసు నమోదైంది.
YS Jagan: సింగయ్య మృతి కేసు.. నేడు జగన్ పిటిషన్ విచారణ
జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్ను నేడు విచారణ జరగనుంది. సింగయ్య మృతిపై ఏ2గా ఉన్న జగన్ తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. గుంటూరు పర్యటనలో భాగంగా జగన్ వాహనం కింద సింగయ్య మృతి చెందాడనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు.