CM Chandrababu : పల్నాడు గడ్డపై వైసీపీకి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
పల్నాడు జిల్లా మాచర్ల సభలో సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం మాట్లాడుతూ... పల్నాడులో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.