Janasena: జనసేన Vs టీడీపీ... కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్!
AP: కృష్ణా జిల్లా గుడివాడలో అర్థరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమ పార్టీ దిమ్మెను టీడీపీ నేత ధ్వంసం చేశాడని జనసేన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.