GST Collections: మళ్ళీ లక్షన్నరకోట్లకు పైగా.. జీఎస్టీ వసూళ్ల పరుగు..
జీఎస్టీ వసూళ్లు నవంబర్ నెలలో 1.67 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇలా లక్షన్నర కోట్ల రూపాయలను దాటి జీఎస్టీ వసూళ్లు రావడం వరుసగా ఇది తొమ్మిదో సారి. గత 21 నెలల నుంచి 1.41 లక్షల కోట్ల రూపాయలకు తగ్గకుండాఉన్నాయి.